యేసు పుట్టేను బెత్లహేములో/ Yesu Puttenu Bethlahemu lo


తెలుగు లో 

యేసు పుట్టేను బెత్లహేములో

నేడు పుట్టేన నీలో? (2)

కనిపెట్టు, ప్రార్థించు, చిగురించు క్రీస్తులో..

మంచి లో , చేదు లో, స్తుతించు నీ గది లో (2) ||  యేసు పుట్టేను ||

 

ఇమ్మానుయేలు .. పరిశుద్ధుడు

మనకు తోడున్నాడు చింతెందుకు? (2)

వెలిగిoచవా ఈ వాక్యం?

చీకటి లో కాంతి ప్రకాశం (2) ||కనిపెట్టు||

 

ప్రాణము ఇచ్చుటకు తెలిసి వచ్చెను

తండ్రి ఆజ్ఞను అంగీకరించేను (2)

గుర్తు చేసుకో ఈ సత్యం

నడచు ఆజ్ఞానుసారం... (2) ||కనిపెట్టు||

 

IN ENGLISH 

Yesu puttenu Bethlahemulo 

Nedu puttena neelo? (2) 

Kanipettu, prarthinchu, chigurinchu Kreesthulo

Manchi lo, chedhu lo, stuthi inchu nee gadhi lo (2)  ||Yesu puttenu||


Immanuyelu.. parishuddhudu 

manaku thodunaadu chinthenduku? (2) 

Veliginchava ee vaakyam?

Cheekatilo kaanthi prakasham (2) || Kanipettu||


Praanamu icchutaku telisi vacchenu 

Thandri aagnanu angeekarinchenu 

Gurthu chesuko ee satyam 

Nadhu aagaanusaaram (2) || Kanipettu ||



Song written and tuned by: Swarna Anamica