నా తండ్రి నీవే/ Naa Thandri Neeve




తెలుగు లో 

నా తండ్రి నీవే - నా దేవుడవు నీవే
నా తండ్రి నీవే - నీవే ||నా తండ్రి||

యేసయ్యా... యేసయ్యా... యేసయ్యా.... యేసయ్యా
యేసయ్యా... యేసయ్యా... యేసయ్యా... యేసయ్యా ||నా తండ్రి||

నా అడుగులు తప్పటడుగులై - నడిచిన నా ప్రతి మార్గము
సరిచేయు నా తండ్రివి - 2
పగలు ఎండ దెబ్బయైనను - రాత్రి వెన్నెల దెబ్బయైనను
తగులకుండ కాచే నీ ప్రేమ

యేసయ్యా... యేసయ్యా... యేసయ్యా.... యేసయ్యా
యేసయ్యా... యేసయ్యా... యేసయ్యా... యేసయ్యా ||నా తండ్రి||

గాడాంధకార లోయలో - నే నడచిన ప్రతివేలలో
తోడున్న నా తండ్రివి - 2
వేయిమంది కుడి ఎడమకు - కూలినా కూలును కాని
చెదరకుండ నన్ను కాపడు ప్రేమ

యేసయ్యా... యేసయ్యా... యేసయ్యా... యేసయ్యా
యేసయ్యా... యేసయ్యా... యేసయ్యా... యేసయ్యా ||నా తండ్రి|


IN ENGLISH 

Naa thandri neeve naa Devudavu neeve
Naa thandri neeve neeve....
Yesayyaa.. Yesayyaa... Yesayyaa... Yesayyaa....
Yesayyaa... Yesayyaa.... Yesayyaa... Yesayyaa...

Naa adugulu thappatadugulai nadichina naa prathi maargamu
Saricheyu naa thandrivee || 2 ||
Pagalu yenda debbha ayinanu rathri venela debba ayinanu
Thagulakunda kaache Nee premaa.... ||2||
Yesayyaa ... Yesayyaa... Yesayyaa...  Yesayyaa...
Yesayyaa... Yesayyaa... Yesayyaa... Yesayyaa...

Ghadandha kaara loyalo nenadachina prathi velalo
Thodunna naa Thandrivi ||2||
Veyi mandhi kudi yedamaku koolina koolunu kani
Chedhara kunda nannu kaapadu premaa... ||2||
Yesayyaa... Yesayyaa... Yesayyaa... Yesayyaa...
Yesayyaa... Yesayyaa... Yesayyaa... Yesayyaa... || Naa thandri ||


వందనం నీకే / Vandanam Neeke

తెలుగు లో 


వందనం నీకే.. వందనం నీకే.. వందనం నీకే.. వందనం 

భయమే నా మిత్రువు అని , దుష్టులే నా చుట్టు అని
కన్నీరే శాశ్వతమని చింతించితిని...
చీకటి లోయలో గడిపితిని , వెలుగే ఏదని అడిగితిని
పాపపు ఊబిలో పడితిని, నేను ....

నేనున్నానన్నావు ..... గొప్ప ధైర్యమే ఇచ్చావు
నాన్ను హత్తుకున్నావు ... స్తోత్రము ...
లోయనే చదునుగ మార్చావు .. నా చేయి పట్టావు...
నన్ను శుద్ధుని చేసావు యేసు ...




IN ENGLISH


Vandanam neeke ... vandanam neeke ... vandanam neeke ... vandanam....


Bhayame naa mithruvu ani, dhushtule naa chuttu ani
Kaneere shashwathamani chinthinchithini....
Cheekati loyalo gadipithini, veluge edhani adigithini
Paapapu oobhilo padithini nenu...

Nenunanannaavu... goppa dairyame ichhaavu
Nannu hathhukunnaavu.. sthothramu..
Loyane chadunuga maarchaavu .... naa cheyi pattaavu ...
Nannu shuddhuni chesaavu  Yesu..