నీవే నా దేవుడవు నిను ఆరాధింతును / Neeve naa Devudavu Ninu Aaradhinthunu



తెలుగు లో 



నీవే నా దేవుడవు  నిను ఆరాధింతును
నీవే నా రాజువు నిను కీర్తించెదను - 2
హోసన్నా... మహిమ నీకే... హోసన్నా ... ప్రభావము రాకునకే ...
నీవే..... నీవే... నీవే.... నీవే.. - 2

మరణమును జయించిన మ్రుత్యున్ జయుడవు నీవే
మరణము నుండి జీవముకు నను దాటించావు
పరలోకము నుండి వెలుగుగ వచ్చి మార్గము చూపితివి
చీకటి నుండి వెలుగునకు నను దాటించావు || హోసన్నా||

IN ENGLISH 

Neeve naa Devudavu Ninu aaraadhinthunu

Neeve naa raajuvu Ninu keerthinchedanu - 2

Hosanna .. mahima Neeke.. hosanna .. prabhaavamu raajunake ...

Neeve... Neeve.. Neeve.. Neeve.. - 2



Maranamunu jayinchina mruthyun jayudavu Neeve

Maranamu nundi jeevamuku nanu daatinchaavu

Paralokamu nundi veluguga vacchi maargamu chupithivi

Cheekati nundi velugunaku nanu daatinchaavu || hosanna||




Devaa.. Naa Devaa.. / దేవా.. నా దేవా ..


తెలుగు లో 


దేవా.. నా దేవా .. నీవే నా కాపరి..
నీ ప్రేమ .. నీ క్షమా ఎంతో గొప్పది ||2 ||
                      
ఆరాధింతును హృదయాంతరంగములో
స్తుతించెదను నీ పాద సన్నిధిలో - 2
నీవే కదా... దేవుడవు - 2

దేవా.. యేసు దేవా .. - 4  || దేవా.. నా దేవా ||

పాపము నుండి విడిపించినావు
పరిశుద్దుని చేసి ప్రేమించినావు - 2  || నీవే కదా ||

పరిశుదాత్మను నాలో నింపావు
మట్టి దేహమును మహిమతో నింపావు - 2  || నీవే కదా ||


IN ENGLISH 

Devaa... naa Devaa.. Neeve naa kaapari.. 
Nee prema.. Nee kshmaa entho goppadhi ||2||

Aaraadhinthunu hrudayantharangamulo 
Stuthinchedhanu Nee paadha sannidhilo - 2 
Neeve kadaa.. Devudavu - 2 

Deva.. Yesu Devaa.. - 4 || Deva .. naa Devaa||

Paapamu nundi vidipinchinaavu 
Parishuddhuni chesi preminchinaavu - 2 || Neeve kada||

Parishuddhathmanu naalo nimpaavu 
Matti dhehamunu mahimatho nimpaavu - 2 || Neeve kada||