తెలుగు లో
దేవా.. నా దేవా .. నీవే నా కాపరి..
నీ ప్రేమ .. నీ క్షమా ఎంతో గొప్పది ||2 ||
ఆరాధింతును హృదయాంతరంగములో
స్తుతించెదను నీ పాద సన్నిధిలో - 2
నీవే కదా... దేవుడవు - 2
దేవా.. యేసు దేవా .. - 4 || దేవా.. నా దేవా ||
పాపము నుండి విడిపించినావు
పరిశుద్దుని చేసి ప్రేమించినావు - 2 || నీవే కదా ||
పరిశుదాత్మను నాలో నింపావు
మట్టి దేహమును మహిమతో నింపావు - 2 || నీవే కదా ||
IN ENGLISH
Devaa... naa Devaa.. Neeve naa kaapari..
Nee prema.. Nee kshmaa entho goppadhi ||2||
Aaraadhinthunu hrudayantharangamulo
Stuthinchedhanu Nee paadha sannidhilo - 2
Neeve kadaa.. Devudavu - 2
Deva.. Yesu Devaa.. - 4 || Deva .. naa Devaa||
Paapamu nundi vidipinchinaavu
Parishuddhuni chesi preminchinaavu - 2 || Neeve kada||
Parishuddhathmanu naalo nimpaavu
Matti dhehamunu mahimatho nimpaavu - 2 || Neeve kada||
No comments:
Post a Comment