మంగళము శుభ మంగళము/ Mangalamu Shuba Mangalamu (Wedding Song)

 తెలుగు లో 

మంగళము శుభ మంగళము  నిత్య సుమంగళము

వధువరులకు నివిగో మంగళ హారతులు - మంగళ హారతులు

దేవర దీవెనలు

 

కానానులో కళ్యాణమున్ కనికరించిన దేవ సుతా

ప్రభుని చిత్తమే పరిణయాంశమై పునీత మీ బంధం (2) - పునీత మీ బంధం ||  మంగళము ||

 

ఒండొరులలో - సంఘములలో యిరుగు పొరుగు సంబంధములో

క్రీస్తు ప్రేమనే చూపు దీపమై వెలయుత కలకాలం (2) వెలయుత కలకాలం ||  మంగళము ||

 

వధువు నివేదిత ను వరుడు సురేషులను ఆయురారోగ్య  భాగ్యముతో

లోకనాధుడు యేసు రక్షకుడు మిము దీవించునుగా (2) మిము దీవించునుగా  ||  మంగళము ||


 English 

Mangalamu - shuba mangalamu - nithya sumangalamu 

Vadhuvarulaku nivigo mangala haarathulu 

mangala haarathulu - Devara deevenalu  || mangalamu  ||


Kaananulo kalyanamun kanikarinchina Deva suthaa 

Prabuni chitthame parinayamshamai puneetha mee bandham (2)

Puneetha mee bandham || mangalamu  ||


Ondorulalo sanghamulalo irugu porugu sambandhamulo 

Kreesthu premane choopu deepamai velayutha kalakaalam (2)

Velayutha kalakaalam || mangalamu  ||


Vadhuvu Niveditha nu varudu Suresh-ulanu aayuraarugya bhaagyamutho 

Lokanaathudu Yesu rakshakudu - mimu deevinchunugaa (2)

Mimu deevinchunu gaa  || mangalamu  ||