Cheekati Loyalo - From the album - "Rojantha"

తెలుగు లో 

చీకటి లోయలో నేను పడియుండగా
నీవే దిగి వచ్చి నన్ను కనుగొంటివి
మరణపు గడియలో నేను చేరి ఉండగా
నీ రక్త మిచ్చి  నన్ను బ్రతికించితివి
నీవే దేవా నీవే నీవే నీవే
నా ప్రాణ దాతవు నీవే ప్రభు
చేర్చు దేవా చేర్చు నన్ను చేర్చు
ఎతైన కొండ పైకి నన్ను చేర్చు ప్రభు

అరణ్యములలో నేను సంచరించినను
ఏ ఆపాయమునకు ఇక  భయపడను
నీవే నా మార్గమని నిన్ను  వెంబడింతును
నా చేయి పట్టి  నన్ను నడిపించుము
నీకే దేవా నీకే నీకే నీకే
నా సమస్తము నీకే ఆర్పింతును
చేర్చు దేవా చేర్చు నన్ను చేర్చు
నా తండ్రి ఇంటికి నన్ను చేర్చు ప్రభు

ఆకలి దప్పులు లేని - శ్రమలు అలసటలు లేని
శోదన ఆవేదన లేని- భయము దుఖము లేని
మరణం కన్నీరు లేని - చీకటి ప్రవేశం లేని
నా తండ్రి ఇంటికి నన్ను చేర్చు ప్రభు

సకల సమృద్ధి ఉండు - దూతల స్తుతిగానలుండు
భక్తుల సమూహముండు - మహిమ ప్రవాహముండు
నిత్యం ఆరాధాన ఉండు - నిరతం ఆనందముండు


నా తండ్రి ఇంటికి  నన్ను చేర్చు ప్రభు

IN  ENGLISH 

Cheekati  loyalo  nenu  padiyundagaa
Neeve   digi  vacchi  nanu  kanugontivi 
Maranapu  gadiyalo  nenu  cheri  undagaa
Nee  rakthamicchi  nanu  brathikinchithivi 
Neeve  Deva  neeve  neeve  neeve 
Naa  praanadhaathavu  neeve  Prabhu
Cherchu  Deva  cherchu  nannu  cherchu 
Ethhaina  konda  paiki  nanu  cherchu  Prabhu

Aranyamulalo  nenu  sancharinchinanu 
Aee  apayamunaku  ika  bayapadanu 
Neeve  naa  maargamani   Ninu  vembadinthunu 
Naa  cheyi  patti  nanu  nadipinchumu 
Neeke  Deva  neeke  neeke  neeke 
Naa  samasthamu  neeke  arpinthunu 
Cherchu  Deva  cherchu  naanu  cherchu 
Naa  Thandri  intiki nannu  cherchu  Prabhu

Aakali -  dhappulu leni -  shramalu alasatalu leni
Shodana  aavedhana leni -  bhayamu  dhukkaamu  leni 
Maranam  kanneeru  leni -  cheekati  pravesham  leni 
Naa  Thandri  intiki nanu  cherchu  Prabhu

Sakala  samrudhhi  undu - dhoothala  sthuthi  gaanalundu
Bhakthula  samuhamundu-  mahima  pravahamundu 
Nithyam aaradhana undu  - Niratham  aanandhamundu 
Naa  Thandri  intiki  nanu  cherchu  Prabhu..


Aadhiyu Neeve - From the album "Rojantha"


తెలుగు లో

ఆదియు నీవే అంతము నీవే
ఆధారం నీవే ఆశ్రయం నీవే
నా ఆశాయు నా శ్వాసయు
నా ఆశ్రయం నా సర్వం నీవే

కొత్త పాట నే పాడెదన్
గళమెత్తి కీర్తించెదన్ 
నీవే నా మార్గము
నీవే నా గమ్యము || ఆదియు||

స్తుతి ఘనత మహిమలు
నీకే చెల్లింతును
నిన్నే ప్రేమింతును

నీకై జీవింతును ||ఆదియు ||

IN ENGLISH

Aadhiyu   neeve   anthamu neeve
Aadhaaram neeve  ashrayam neeve 
Naa aashayu naa swaasayu
Naa aashrayam  naa sarvam neeve 

Kothha  paata  ne  paadedhan 
Ghalamethi keerthinchedhan
Neeve  naa margamu 
Neeve  naa gamyamu  || Aadhiyu ||

Sthuthi  ghanatha  mahimalu 
Neeke  chellinthunu 
Ninne preminthunu 
Neekai  jeevinthunu || Aadhiyu ||