Shukriya - Kya de sakta hu/ శుకరియా - క్యాదే సకతా హు - A song By Amit Kamble


IN ENGLISH

Kya de sakta hu, kya laa sakta hu
Kehta Tuje bas shukriya

Tujmehi meri subah, Tujmehi har shaam
Tujsehi karthaa shuru, har koyi kaam - 2
Shukriya kartha hu mein, leke Tera Naam
Aadar aur dhanyavaad aaj Tere  Naam

            Shukriya ... Shukriya ... Shukriya ..Tera
            Shukriya ... Shukriya ....Shukriya , Yeshu Tera


Saari duniya Teri hai; Sab kuch Tune rachaya hai - 2
Mujko bhi Tune banaya hai, Tere jaisa kiya hai ||Kya de sakta hu||
             
            Shukriya...Shukriya ... Shukriya ..Tera
            Shukriya ..Shukriya ....Shukriya , Yeshu Tera


తెలుగు లో 


క్యాదే సకతా హు, క్యా లా సకతా హు
కేహతా  తుజే బస్ శుకరియా

తుజ్ మేహీ మేరీ సుబ, తుజ్ మేహీ హర్   శామ్
తుజ్ సేహీ కర్తా శురు హర్ కోయి కామ్ -2
 శుకరియా కర్తాహు మే, లేకే తేరా నామ్
ఆధర్ ఔర్ ధన్యవాద్ ఆజ్ తేరే నామ్
    
       శుకరియా...శుకరియా...శుకరియా...తేరా
       శుకరియా...శుకరియా...శుకరియా... యేషూ తేరా

సారి దునియా తేరీ హై, సబ్ కుచ్ తూనే రచాయా హై- 2
ముజ్కొబి  తూనే బనాయా హై, తేరే జైసె కియా హై ||క్యాదే సకతా హు||
    
       శుకరియా...శుకరియా...శుకరియా...తేరా


     శుకరియా...శుకరియా...శుకరియా... యేషూ తేరా


ఉన్నతమైన నీ ప్రేమా/ Unnathamaina Nee premaa


తెలుగు లో 


ఉన్నతమైన నీ  ప్రేమా
వెలకట్టా లేనిదీ నీ  ప్రేమా
ఎన్నీక లేని నన్ను ఎన్నుకున్న నీ  ప్రేమా
ఎన్నీక లేని నన్ను ఎంచుకున్న నీ  ప్రేమా
          నీ ప్రేమే నాకు చాలునూ
         నీ కృపయే నాకు చాలునూ
        యేసయ్యా... యేసయ్యా... యేసయ్యా...నీ ప్రేమా

కలువరిలో కార్చినా  నీ రక్తముతో నన్ను కొన్న నీ  ప్రేమా - 2
ఈ గొప్ప రక్షణ  నాకు  ఇచ్చిన  నీకే  స్తోత్రములు - 2
        నీ ప్రేమే నాకు చాలునూ
        నీ కృపయే నాకు చాలునూ
        యేసయ్యా... యేసయ్యా... యేసయ్యా...నీ ప్రేమా

శోధనలో వేదనలో ఆదుకున్నావు, కష్టాలలో నష్టాలలో ఆదరించావు
ఎన్నడెన్నడు మారని మార్పు లేనిదీ యేసయ్యా నీ(నీదు)  ప్రేమా
      నీ ప్రేమే నాకు చాలునూ
      నీ కృపయే నాకు చాలునూ


     యేసయ్యా... యేసయ్యా... యేసయ్యా...నీ ప్రేమా ||ఉన్నతమైన||

IN  ENGLISH 

Unnathamaina Nee premaa
Velakattaa lenidhi Nee premaa
Ennika leni nannu enkunna Nee premaa
Ennika leni nannu enchukunna Nee premaa

                 Nee preme naaku chaalunu
                 Nee krupaye naaku chaalunu
                 Yesaiyya.. Yesaiyya.. Yesaiyya..  Nee premaa...

Kaluvarilo kaarchinaa Nee rakthamutho nannu konna Nee premaa
Ee goppa rakshana  naaku  icchina  Neeke  sthothramulu
  Nee preme naaku chaalunu
  Nee krupaye naaku chaalunu
  Yesaiyya.. Yesaiyya.. Yesaiyya..  Nee premaa...

Shodhanalo vedhanalo aadhukunnaavu, kashtaalalo nashtaalalo aadharinchaavu
Ennadennadu maaranai maarpu lenidhi Yesaiyya Nee( Needhu) premaa
   Nee preme naaku chaalunu
   Nee krupaye naaku chaalunu
   Yesaiyya.. Yesaiyya.. Yesaiyya..  Nee premaa... ||Unnathamaina||

ఆరాధన స్తుతి ఆరాధన/Aaraadhana sthuthi aaraadhanaa - A song by Ravinder Vottepu


తెలుగు లో 

ఆరాధన స్తుతి ఆరాధన -3

నీవంటి వారు ఒక్కరును లేరు నీవే అతి శ్రేష్టుడా
దూత ఘనములు నిత్యము కొలిచే నీవే పరిశుద్ధుడా
నిన్న.. నేడు... మారనీ .... ||ఆరాధన స్తుతి ఆరాధన||

అభ్రహాము ఇస్సాకును బలి ఇచ్చిన ఆరాధన
రాళ్ళతో చంపబడీన స్టెఫెను వలె  ఆరాధన ||ఆరాధన స్తుతి ఆరాధన||

పది వేలలోన అతి సుంధరుడా నీకే ఆరాధన
ఇహ పరములోనా ఆకాంక్షనీయుడా నీకు సాట్టేవ్వరు
నిన్న.. నేడు... మారనీ .... ||ఆరాధన స్తుతి ఆరాధన||

దానియేలు సింహపు బోనులో చేసిన ఆరాధన

వీదులలో నాట్యమాడిన దావీదు ఆరాధన ||ఆరాధన స్తుతి ఆరాధన||


IN ENGLISH 

Aaraadhana sthuthi aaraadhanaa - 3

Neevanti vaaru okkarunu leru neeve athi Shrestudaa
Dhootha ghanamulu nithyamu koliche Neeve Parishuddhudaa
Ninna ... nedu .. maarani.... || Aaraadhana sthuthi araadhanaa ||

Abrahamu Issakunu bali icchina aaraadhana
Raalatho champabadina Stephenu vale aaraadhana || Aaraadhana sthuthi araadhanaa ||

Padhi velalona athi Sundarudaa Neeke aaraadhanaa
Iha paramulonaa Aakankshaneeyudaa Neeku saattevvaru
Ninna... nedu.. maarani... || Aaraadhana sthuthi araadhanaa ||

Daaniyelu simphapu bonulo chesina aaraadhana 
Veedhulalo naatyamaadina Daaveedhu aaraadhana || Aaraadhana sthuthi araadhanaa ||


నా ఆత్మ కాపరి నాపై సర్వాధికారి / Naa aathma kaapari naapai sarvaadhikaari

తెలుగు లో 


నా ఆత్మ కాపరి నాపై సర్వాధికారి
నన్ ఎచట నడిపిన వెంబడింతును
నీ స్వరము వినుటకు నే కోరుచున్నాను
నన్ ఎచట పంపిన వెళ్లేదన్ ||నా ఆత్మ కాపరి||

నెమ్మదైన - పచ్చికలైన - సెల ఏరు ప్రక్కనైన - నా ఆత్మ కాపరి నా గురువుగా


గొప్ప కొండలు ఎదురైన - లోతైన లోయలైన - నా ఆత్మ కాపరి నాతోడుండున్

IN ENGLISH 

Naa aathma kaapari naapai sarvaadhikaari
nan echata napina vembadinthunu
Nee swaramu vinutaku ne koruchunnanu
nan echata pampina velledhan ||Naa aathma ||

Nemmadhaina - pacchikalaina - sela eru prakkanaina - naa aathma kaapari naa guruvuga
Goppa kondalu edhuraina - lothaina loyalaina - naa aathma kaapari naathodumdun

యేసుని నామంలో శక్తి ఉందని తెలుసుకో/ Yesuni Naamamlo shakthi undhani telusuko

తెలుగు లో 

యేసుని నామంలో శక్తి ఉందని తెలుసుకో - 3
రక్షణకు.. విడుదలకు.. స్వస్థతకు.. - 4

ఎనలేని ప్రేమా నాపై చూపించి
నీ బలియాగం నన్ను రక్షించెనే -2
రక్షణ విడుదల స్వస్థత నీ  నామంలో -2
రక్షణ విడుదల స్వస్థత

కుమ్మరించుము నీ ఆత్మను
వేచి ఉన్నాము మేము


రక్షణకు.. విడుదలకు.. స్వస్థతకు.. ||యేసుని నామంలో||

IN ENGLISH

Yesuni Naamamlo shakthi undhani telusuko - 3
Rakshanaku .. Vidudhalaku .. Swasthathaku.. - 4

Enaleni Prema naapai chupinchi
Nee baliyaagam nannu rakshinchene - 2
Rakshana  Vidudhala  Swasthatha Nee Naamamlo - 2
Rakshana  Vidudhala  Swasthatha

Kummarinchumu Nee Aathmanu
Vechi unnamu memu
Rakshanaku .. Vidudhalaku .. Swasthathaku.. - 4 ||Yesuni Naamamlo||

నీవే నా ప్రాణము/ Neeve Naa Praanamu

తెలుగు లో 

నీవే నా ప్రాణము .. నీవే నా సర్వము
నీవే నా జీవము యేసయ్యా - 2
మరువలేను నీదు ప్రేమ .. విడువలేన్నైయా  నీ  స్నేహం  || నీవే ||

మార్గం నీవే .. సత్యం జీవం నీవే
జీవించుటకు ఆధారం నీవే - 2
ఆపాయము రాకుండా కాపాడు వాడవు నిను నేను ఆరాధింతున్(2) - || నీవే ||

తోడు నీవే నా నీడ నీవే
నిత్యం నా తోడుండే  నా  చెలిమి నీవే - 2

బ్రతుకంత నీకొరకే జీవింతును నిను నేను ఆరాధింతున్ (2)- || నీవే ||

IN ENGLISH

Neeve naa  praanamu.. Neeve naa sarvamu 
Neeve naa jeevamu Yesaiyyaa- 2 
Maruvalenu needhu prema.. viduvalenaiyya  Nee sneham ||Neeve||

Maargam Neeve.. sathyam jeevam Neeve 
Jeevinchutaku aadhaaram Neeve - 2
Aapaayamu raakunda kaapadu vaadavu Ninu nenu aaraadhinthun (2) - ||Neeve||

Thodu Neeve naa needa Neeve 
Nithyam naa thodunde naa chelimi Neeve - 2 
Brathukantha Neekorake jeevinthunu Ninu nenu aaradhinthun (2)- ||Neeve||