నీవే నా ప్రాణము/ Neeve Naa Praanamu

తెలుగు లో 

నీవే నా ప్రాణము .. నీవే నా సర్వము
నీవే నా జీవము యేసయ్యా - 2
మరువలేను నీదు ప్రేమ .. విడువలేన్నైయా  నీ  స్నేహం  || నీవే ||

మార్గం నీవే .. సత్యం జీవం నీవే
జీవించుటకు ఆధారం నీవే - 2
ఆపాయము రాకుండా కాపాడు వాడవు నిను నేను ఆరాధింతున్(2) - || నీవే ||

తోడు నీవే నా నీడ నీవే
నిత్యం నా తోడుండే  నా  చెలిమి నీవే - 2

బ్రతుకంత నీకొరకే జీవింతును నిను నేను ఆరాధింతున్ (2)- || నీవే ||

IN ENGLISH

Neeve naa  praanamu.. Neeve naa sarvamu 
Neeve naa jeevamu Yesaiyyaa- 2 
Maruvalenu needhu prema.. viduvalenaiyya  Nee sneham ||Neeve||

Maargam Neeve.. sathyam jeevam Neeve 
Jeevinchutaku aadhaaram Neeve - 2
Aapaayamu raakunda kaapadu vaadavu Ninu nenu aaraadhinthun (2) - ||Neeve||

Thodu Neeve naa needa Neeve 
Nithyam naa thodunde naa chelimi Neeve - 2 
Brathukantha Neekorake jeevinthunu Ninu nenu aaradhinthun (2)- ||Neeve||




No comments:

Post a Comment