Rojantha - From the album "Rojantha"

తెలుగు లో 

రోజంతా నీ పాద చెంత
నేనుండ నా కోరిక
దినమెల్ల నా తోడుగా
నీవుంటే ఓ వేడుక

నిన్ను చూసే కనులు  స్తుతియించే గళము
ప్రేమించే హృదయం స్పందించే మనసు
దేవా నీవే దయచేయుము
నిన్ను కీర్తింప నేర్పు ప్రభు

జీవితాంతం నీ వాడిగానే
నేనుండ నా కోరిక
ప్రతి నిత్యం నీ రూపమే
నా మదిలో మేదలాలిక   ||రోజంతా ||

నీ సైనికుడనై నే పోరాడెదను
నా శక్తంతయు నా యుక్తంతయు
నీకై వెచ్చింప సంసిధుడను
నన్ను దీవించి పంపు ప్రభు

అతి త్వరలో జనులెల్లరు
నిన్నెరుగ నా కోరిక
ఒక మారు  వారందరు

నిన్ను పొగడ  చూడాలిగా  || రోజంతా ||



IN  ENGLISH

Rojantha  nee paadha chentha 

Nenundaa naa korika

Dhinamella naa thodugaa 

Neevunte oo veduka 


Ninu chuse kanulu ... sthuthi inche ghalamu 

Preminche hrudayam ... spandhinche manasu 

Deva neeve dayacheyumu  

Ninnu Keerthimpa nerpu Prabhu



Jeevithantham neevadi gaane 

Nenunda naa korika 

Prathi nithyam nee roopame 

naa madhilo medhalaalika || Rojantha||


Nee sainikudanai ne poraadedhanu 

naa shakthanthayu naa yukthanthayu 

Neekai vecchimpa samsiddhudanu 

Nannu dheevinchi pampu Prabhu 


Athi twaralo janulellaru 

Ninneruga naa korika 

okamaaru vaarandharu 

Ninu pogada choodaligaa ||Rojantha||