ఓ హల్లెలూయా ఓ హల్లెలూయని స్తోత్రార్పన చేసేదం || Oh Halleluya Oh Hallelujah Ani Sthothrarpana Chesedam

 తెలుగు లో

ఓ హల్లెలూయా (2)

హల్లెలూయా (2) + (2) 

ఓ హల్లెలూయా ఓ హల్లెలూయని స్తోత్రార్పన చేసేదం (2) 

స్తోత్రము - స్తోత్రము (4) || ఓ హల్లెలూయా||


నీవు నా సొత్తని పేరు పెట్టీ నన్ను పిలచినన తండ్రి స్తోత్రము (2)

ప్రత్యేకపరచి కృప చేత నన్ను 

పిలిచిన తండ్రి స్తోత్రము (2)  ||స్తోత్రము||


ఆశ్చర్యమైన నీ వెలుగు లోనికి పిలిచిన తండ్రి స్తోత్రము 

ఏర్పరచ బడిన పరిశుద్ధ జనముగా 

పిలిచిన తండ్రి స్తోత్రము (2) ||స్తోత్రము||


హల్లెలూయ (4), ఆరాధన (4)


IN  ENGLISH


Oh hallelujah oh hallelujah (2) 

Hallelujah (2) + (2) 

Oh hallelujah oh hallelujah ani sthorarpana chesedam (2) 

Sthothramu - sthothramu (4) || oh hallelujah||


Neevu na sothhani peru petti nannu pilachina Thandri sthothramu (2) 

Prathyekaparachi krupa chetha nannu pilachina Thandri sthothramu (2) ||sthothramu||


Ashcharyamaina ni veluguloniki pilachina Thandri sthothramu (2)

Erparachabadina parishuddha janamuga pilachina Thandri sthothramu (2) ||shothramu||

Hallelujah (4), Aaradhaana (4) || oh hallelujah||