తెలుగు లో
ఉన్నతమైన నీ
ప్రేమా
వెలకట్టా లేనిదీ నీ
ప్రేమా
ఎన్నీక లేని నన్ను ఎన్నుకున్న నీ ప్రేమా
ఎన్నీక లేని నన్ను ఎంచుకున్న నీ ప్రేమా
నీ
ప్రేమే నాకు చాలునూ
నీ కృపయే
నాకు చాలునూ
యేసయ్యా...
యేసయ్యా... యేసయ్యా...నీ ప్రేమా
కలువరిలో కార్చినా
నీ రక్తముతో నన్ను కొన్న నీ ప్రేమా
- 2
ఈ గొప్ప రక్షణ
నాకు ఇచ్చిన నీకే స్తోత్రములు
- 2
నీ ప్రేమే
నాకు చాలునూ
నీ కృపయే
నాకు చాలునూ
యేసయ్యా...
యేసయ్యా... యేసయ్యా...నీ ప్రేమా
శోధనలో వేదనలో ఆదుకున్నావు, కష్టాలలో నష్టాలలో ఆదరించావు
ఎన్నడెన్నడు మారని మార్పు లేనిదీ యేసయ్యా నీ(నీదు) ప్రేమా
నీ ప్రేమే
నాకు చాలునూ
నీ కృపయే
నాకు చాలునూ
యేసయ్యా...
యేసయ్యా... యేసయ్యా...నీ ప్రేమా ||ఉన్నతమైన||
IN ENGLISH
Unnathamaina Nee premaa
Velakattaa lenidhi Nee premaa
Ennika leni nannu enkunna Nee premaa
Ennika leni nannu enchukunna Nee premaa
Nee preme naaku chaalunu
Nee krupaye naaku chaalunu
Yesaiyya.. Yesaiyya.. Yesaiyya.. Nee premaa...
Kaluvarilo kaarchinaa Nee rakthamutho nannu konna Nee premaa
Ee goppa rakshana naaku icchina Neeke sthothramulu
Nee preme naaku chaalunu
Nee krupaye naaku chaalunu
Yesaiyya.. Yesaiyya.. Yesaiyya.. Nee premaa...
Shodhanalo vedhanalo aadhukunnaavu, kashtaalalo nashtaalalo aadharinchaavu
Ennadennadu maaranai maarpu lenidhi Yesaiyya Nee( Needhu) premaa
Nee preme naaku chaalunu
Nee krupaye naaku chaalunu
Yesaiyya.. Yesaiyya.. Yesaiyya.. Nee premaa... ||Unnathamaina||
No comments:
Post a Comment