నాతో ఉండువాడవు నీవు/ Naatho unduvaadavu Neevu


తెలుగు లో 

నాతో ఉండువాడవు నీవు
నాలో ఉన్నవాడవు నీవు -2
నాకు ఆరాధ్య దైవము నీవయ్యా
నాకు ఆశ్రయ దుర్గము యేసయ్యా
హల్లెలూయా హల్లెలూయా ... హల్లెలూయా హల్లెలూయా - 2

 నాకోసమే నిత్య జీవముంచినావు
నా కోసమే పరలోకముంచి నావు
నిత్యము నాతోడు ఉండు వాడవు
నిత్యము జీవమును పంచు వాడవు
హల్లెలూయా హల్లెలూయా ... హల్లెలూయా హల్లెలూయా

 పాపల నుండి విడిపించువాడవు
నరకము నుండి తప్పించువాడవు
నన్ను కాపాడు వాడవు నీవయ్యా
నన్ను రక్షించు వాడవు యేసయ్యా
 హల్లెలూయా హల్లెలూయా ... హల్లెలూయా హల్లెలూయా

మంచి మార్గము చుపించువాడవు
సంతోషమే నాలో పెంచువాడవు
నన్ను ప్రేమించు వాడవు నీవయ్యా
నన్ను గెల్పించు వాడవు యేసయ్యా
హల్లెలూయా హల్లెలూయా ... హల్లెలూయా హల్లెలూయా



IN ENGLISH 

Naatho unduvaadavu Neevu 
Naalo unnavaadavu Neevu - 2
Naaku aaraadhya Daivamu Neevayya 
Naaku aashraya durgamu Yesaiyya 
Hallelujah Hallelujah.. Hallelujah  Hallelujah.. - 2

Naakosame nithya jeevamunchinaavu 
Naakosame paralokamunchinaavu 
Nithyamu naathodu undu vaadavu 
Nithyamu jeevamunu panchuvaadavu 
Hallelujah Hallelujah.. Hallelujah Hallelujah.. 

Paapaala nundi vidipinchuvaadavu 
Narakamu nundi thappinchuvaadavu 
Nannu kaapaadu vaadavu Neevayya 
Nannu rakshinchu vaadavu Yesaiyya 
Hallelujah Hallelujah.. Hallelujah  Hallelujah.. 

Manchi maargamu chupinchu vaadavu 
Santhoshame naalo penchu vaadavu 
Nannu preminchu vaadavu neevayya 
Nannu gelpinchu vaadavu Yesaiyya 
Hallelujah Hallelujah.. Hallelujah  Hallelujah.. 







No comments:

Post a Comment