ఈ జీవితం దేవ నీ కృపయే/ Ee Jeevitham Deva Nee Krupaye


తెలుగు లో

 ఈ జీవితం దేవ నీ కృపయే.. ఈ దేహము దేవ నీ కృపయే... ||2||
 నా ప్రాణము.. నా జీవము.. నా కదలిక నీ కృపే...
 నా రక్షణ.. నా క్షేమము.. నా విడుదల  నీ  కృపే..||||
                           
నేను దినదినము వెళ్ళే ప్రతి మార్గం.. నేను అనుదినము గడిపే ప్రతి స్థానం.. ||2||
నా సౌక్యం క్షేమము నీదు కృపవలనే .. నా తృప్తి సంతసం నీదు కృపవలనే...
నీదు కృపవలనే...|| నా ప్రాణము ||


నేను క్షణ క్షణము చూసే ప్రతి కష్టం... నేను అనుక్షణము చేరే ఏ ప్రమాదం.. ||2||
నా ప్రాణం భద్రత నీదు కృపవలనే...నా హాయి భాగ్యము నీదు  కృపవలనే..
నీదు కృపవలనే...|| నా ప్రాణము ||


IN ENGLISH

Ee jeevitham Deva nee krupaye.. ee dehamu Deva nee krupaye .. ||2||
Naa praanamu.. naa jeevamu.. naa kadhalika nee krupe...
Naa rakshana .. naa kshemamu.. naa vidudhala nee krupe.. || Ee ||
                                                   

Nenu dhinadinamu velle prathi maargam... nenu anudhinamu gadipe 
prathi sthaanam.. ||2||
Naa saukyam kshemamu needhu krupavalane.. naa thrupthi santhasam needhu krupavalane .. needhu krupavalane.. || naa praanamu||


Nenu kshana kshnamu chuse prathi kashtam.. nenu anukshnamu chere ae pramaadham.. ||2||
Naa praanam bhadratha needhu krupavalane.. naa haayi bhagyamu needhu krupavalane... needhu krupavalane... ||naa praanamu||


No comments:

Post a Comment