తెలుగు
లో
నా ప్రాణమా
సన్నుతించుమా ..
యెహోవ నామమును పరిశుద్ధ నామమును -
2
అంతరంగ
సమస్తమా సన్నుతించుమా - 2 ॥నా ప్రాణమా॥
ఆయన చేసిన
మేలులను ఎన్నడు మరువకుమా ..
దోషములన్నియు
క్షమించును ప్రాణ విమోచకుడు - 2
దీర్ఘశాంత
దేవుడు నిత్యము కోపించడు –
2 ॥నా ప్రాణమా॥
మేలులతో
నీ హృదయమును తృప్తి పరచుచున్నాడు
నీతి క్రియలను
జరిగించును న్యాయము తీర్చును - 2
దాక్షీన్య
పూర్ణుడు నిత్యము తోడుండును - 2 ॥నా ప్రాణమా॥
IN ENGLISH
Naa praanama sannuthinchumaa ..
Yehova naamamunu parishuddha naamamunu - 2
Antharanga samasthamaa sannuthinchumaa - 2 || Naa praanama ||
Aayana chesina melulanu ennadu maruvakumaa..
Dhoshamulanniyu ksheminchunu praana vimochakudu - 2
Dheerga shaantha Devudu nithyamu kopinchadu - 2 || Naa praanama
||
Melulatho nee hrudayamunu thrupthi parachuchunnaadu
Neethi kriyalanu jariginchunu nyaayamu teerchunu - 2
Daaksheenya purnudu nithyamu thodundunu - 2 || Naa praanama ||
No comments:
Post a Comment