తెలుగు లో
నిను స్తుతించిన
చాలు నా బ్రతుకు దినములో
నిను పొగిడిన
చాలు నా గుండె గుడిలో (2)
ఉన్నా లేకున్నా
నా స్థితి గతులే మారినా
నీ సన్నిధిలో…
నీ సన్నిధిలో
ఆనందించే భాగ్యమున్న చాలు ||నిను||
స్తుతులకు
పాత్రుడవు నీవేనయ్యా
స్తోత్రార్హుడవు
నీవేనయ్యా (2)
నీవేనయ్యా
నాకు నీవేనయ్యా (2) ||నిను ||
ప్రేమా
స్వరూపుడవు నీవేనయ్యా
జాలిగల
దేవుడవు నీవేనయ్యా (2)
నీవేనయ్యా
నాకు నీవేనయ్యా (2) ||నిను ||
ఆరాధ్య
దైవము నీవేనయ్యా
ఆశ్చర్యకరుడవు
నీవేనయ్యా (2 )
నీవేనయ్యా
నాకు నీవేనయ్యా (2) ||నిను ||
ఆదిసంభూతుడవు
నీవేనయ్యా
ఆదరించు
దేవుడవు నీవేనయ్యా (2)
నీవేనయ్యా
నాకు నీవేనయ్యా (2) ||నిను ||
IN ENGLISH
Ninu sthuthinchina chaalu naa brathuku dinamulo
Ninu pogadina chaalu naa gunde gudi lo.. (2)
Unna lekunna naa sthithigathule maarina
Nee sannidhilo ...
Nee sannidhilo anandhinche bhaagyamunna chaalu || Ninu ||
Sthuthulaku paathrudavu neevenaiyya
Sthothraarhudavu neevenaiyya (2)
Neevenaiyya naaku neevenaiyya (2) || Ninu ||
Prema swaroopudavu neevenaiyya
Jaaligala devudavu neevenaiyya (2)
Neevenaiyya naaku neevenaiyya (2) || Ninu ||
Aaraadhya daivamu neevenaiyya
Ascharyakarudavu neevenaiyya (2)
Neevenaiyya naaku neevenaiyya (2) || Ninnu ||
Aadhisambhuthudavu neevenaiyya
Aadharinchu devudavu neevenaiyya (2)
Neevenaiyya naaku neevenaiyya (2) || Ninnu ||
No comments:
Post a Comment