తెలుగు లో
జీవితంలో నీలా ఉండాలని
యేసు నాలో ఎంతో ఆశ ఉన్నది - 2
తీరునా నాకోరిక
చేరితి ఫ్రభు పాదాలచెంత - 2 ||జీవితంలో||
1. పరిశుద్ధతలో ప్రార్థించుటలో
ఉపవాసములో
ఉపదేశములో - 2
నీలాగే చేయాలనీ
నీతోనే నడవాలని
నీలాగే చేసి
నీతోనే నడచి నీ దరికి చేరాలని ఓ ...ఓ ...ఓ ... - 2
తీరునా నాకోరిక
చేరితి ఫ్రభు
పాదాలచెంత ||జీవితంలో||
2. కూర్చుండుటలో నిలుచుండుటలో
మాట్లాడుటలో ప్రేమించుటలో - 2
నీలాగే బ్రతకాలని
నీ చిత్తం నెరవేర్చని
నీలాగే బ్రతికి
నీ చిత్తం నెరవేర్చి నీదరికి చేరాలని ఓ ...ఓ ...ఓ ... - 2
తీరునా నాకోరిక
చేరితి ఫ్రభు
పాదాలచెంత ||జీవితంలో||
IN ENGLISH
Jeevithamlo neela undaalani
Yesu naalo entho aashunnadhi - 2
Theerunaa naa korika
Cherithi Prabhu padhaala chentha ||Jeevithamlo||
1. Parishuddhathalo Prarthinchutalo
Upavaasamulo upadheshamulo - 2
Neelage cheyaalani Neethone nadavaalani
Neelage chesi Neethone nadichi Nee dariki cheraalani oo..oo..oo - 2
Theerunaa naa korika
Cherithi Prabhu padhaala chentha ||Jeevithamlo||
2. Kurchundutalo niluchundutalo
Maatladutalo preminchutalo
Neelage brathakaalani Nee chitham neraverchani
Neelage brathiki nee chitham neraverchi nee dariki cheraalani oo..oo.. oo - 2
Theerunaa naa korika
Cherithi Prabhu padhaala chentha ||Jeevithamlo||
Very nice song of desire to be like Jesus. I am blessed by this song
ReplyDelete