ఊహకు అందని ప్రేమ నా యేసు ప్రేమా/ Oohaku andhani prema naa Yesu premaa


తెలుగు లో

ఊహకు అందని ప్రేమ నా యేసు ప్రేమా
వెలకు అందని ప్రేమ నా యేసు ప్రేమా 2
తరాలెన్ని  మారినా యుగాలెన్ని  గడచినా - 2
జగాన మారనిది యేసు ప్రేమా - 2
ప్రేమా.. ప్రేమా ... నా యేసు ప్రేమా ..
ప్రేమా .. ప్రేమా .. నా తండ్రి ప్రేమా 2

మనిషికి  మనిషి ప్రేమించుటకు స్వార్థం మూల కారణం
దేవా నీవు ప్రేమించుటకు నీ కృపయే కారణం
మనుషులు మారినా 
మమతలు మారినా  
బంధాలు  వీడినా 
యేసు ప్రేమా మారదు 
ప్రేమా.. ప్రేమా ... నా యేసు ప్రేమా ..
ప్రేమా .. ప్రేమా .. నా తండ్రి ప్రేమా - 2

జీవితమంతా పోరాటం ఏదో తెలియని ఆరాటం
నిత్యం ప్రేమను వెతకటం దొరకకపోతే సంకటం - 2
మనుషుల ప్రేమ కొంచం 
 ప్రేమకు కూడా లంచం 
యేసు ప్రేమ శాశ్వతం 
జీవితానికే సార్థకం 
ప్రేమా.. ప్రేమా ... నా యేసు ప్రేమా ..
ప్రేమా .. ప్రేమా .. నా తండ్రి ప్రేమా ...

IN ENGLISH


Oohaku andhani prema naa Yesu premaa

Velaku andhani prema naa Yesu premaa - 2

Tharaalenni maarinaa yugaalenni gadachinaa - 2

Jagaanaa maaranidhi Yesu premaa - 2

Premaa.. premaa.. na Yesu premaa..

Premaa.. premaa.. naa thandri premaa.. - 2



Manishini manishi preminchutaku swartham moola kaaranam

Deva neevu preminchutaku nee krupaye kaaranam - 2

Manushulu maarinaa

Mamathalu maarinaa

Bandhaalu veedinaa

Yesu prema maaradhu

Premaa.. premaa.. na Yesu premaa..

Premaa.. premaa.. naa thandri premaa.. - 2



Jeevithamantha poraatam edho teliyani aaraatam

Nithyam premanu vethakatam dorakakapothe sankatam - 2

Manushula prema koncham

Premaku kuda lancham

Yesu prema shashwatham

Jeevithanike saarthakam

Premaa.. premaa.. na Yesu premaa..

 Premaa.. premaa.. naa thandri premaa.. - 2

1 comment: